V1News Telangana

best news portal development company in india

స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు*

SHARE:

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది స్కూల్ విద్యార్థుల యూని ఫామ్‌లు కుట్టే పనులను మహిళా సంఘాలకు కేటా యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు జీవో జారీ చేసింది.

ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 28,200 మహిళా సంఘాలకు యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతలను అప్పగిం చనుంది. 63.44 లక్షల డ్రెస్సులను మహిళా సంఘాలు కుట్టనున్నాయి.

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది. ఆయా జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్ల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందిం చాలని సూచించారు.

రాష్ట్ర స్థాయిలో, విద్యా శాఖ, అన్ని ఇతర రెసిడె న్షియల్ సంక్షేమ పాఠశాల లకు 63.44 లక్షల జతల యూనిఫామ్స్ అవసరమ వుతాయి. ఈ యూనిఫా మ్స్‌ను 45 రోజుల్లో కుట్టించాల్సి ఉంటుంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india