V1News Telangana

best news portal development company in india

పిల్లల కు పోలియో చుక్కలు వేసిన ఎంపీటీసీ గౌస్….

SHARE:

పిల్లల కు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటి. ఇది వస్తే, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, కాళ్లు, చేతులూ వంకర అవుతాయి. కొన్ని కేసుల్లో మెదడుకి కూడా వ్యాపిస్తోంది. ఇలా అవయవాలకు వైకల్యం సంభవిస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. దీన్ని రాకుండా చెయ్యడానికి సింపుల్ ప్రాసెస్ ఉంది. అదే చుక్కల మందు. ఈ మందును పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ల వయసు లోపు పిల్లలకు ఏటా ఒక రోజు ఉచితంగా వేస్తారు.ఈ రోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిస్తున్నారు.ఈ పల్స్ పోలియో కార్యక్రమని సులేమాన్ నగర్ గ్రామం లోని తెలుగు మీడియం పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సులేమాన్ నగర్ ఎంపీటీసీ గౌస్ మరియు ఎఎన్ఎమ్ లక్ష్మి, ఆశ వర్కర్ ఫారజానా, ఆశ వర్కర్ లక్ష్మి మరియు ఇతరులు పాల్గొన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india