V1News Telangana

best news portal development company in india

అయన రాకతో అంతమైన అవినీతి……

SHARE:

రుద్రూర్ సర్కిల్  ఇన్స్పెక్టర్ జేయష్ రెడ్డి బాధ్యతలు తీసుకునప్పటి నుండి రుద్రూర్, వర్ని, కోటగిరి మండలం కేంద్రలో నడుస్తున్న అక్రమ రవణాలు పూర్తి స్థాయిలో నశించాయి. మౌనని ఆయుధంగా మార్చుకొని తన కర్తవ్యలను గుర్తించుకుని ప్రజలకు మేలు కలగాలని పేకాట నిర్వాహకుల కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో పేకాట అనే పదం తన పరిధిలో ప్రాంతాల్లో జరగకుండా చేసారు. ఇటుక బట్టిలో బాల కార్మికులుంటే చట్ట పరమైన చర్యలు తీసుకోబడ్తయ్యంటూ ఇటుక బట్టి యజమానులకు హెచ్చరించి బాల కార్మికులు ఇటుక బట్టిలో కనబడకుండా చేసారు. అక్రమ మొరం ఇసుక రవణాలు చట్ట విరుద్ధంగా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ జేయష్ రెడ్డి మాఫియా రాయులకు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అధికారి తమ ప్రాంతంలో ఉండటం తమకు గర్వకారణమంటూ స్థానికులు సీఐ జేయష్ రెడ్డి నీ అభినందిస్తున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india