V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ ఆణిముత్యం హోదాలున్న కార్యకర్తలాగే ఆయన ప్రజా సేవ….

SHARE:

రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుని గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నేటి దాకా పార్టీ నీ బలపరుస్తూ యువతను ప్రోత్సహిస్తు ఓ సాధారణ కార్యకర్తల గా ప్రజా సేవ చేస్తువస్తున్నాడు సులేమాన్ నగర్ గ్రామ నివాసి రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు మాక్దుమ్.కాంగ్రెస్ పార్టీ అధికారం లో లేని రోజుల్లో ఈయనకు మండల మైనారిటీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవి ఉన్న సిదసాదా వ్యక్తిత్వం ఆయనది తన పార్టీ వారు లేకపోయిన సరే వారికి అండగా నిలబడుతూ వారికి సైతం సహాయ సహకారాలు అందజేస్తారు. మైనారిటీ నాయకుని గా ఉన్న మాక్దుమ్ గత కొద్ది రోజుల క్రితం సులేమాన్ నగర్ లోని కొందరు బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ లో చేర్పించారు. మౌనని ఆయుధంగా మార్చుకొని ప్రజా సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నీ బలపరుస్తున్న మాక్దుమ్ లాంటి నాయకుని నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రోత్సహిస్తు ఆయనకు అండగా ఉండాలని మండల మైనారిటీ సోదరులు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india