Post Views: 56
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు, దేశం నిర్మాణంలో యువత భాగస్వామ్యo కావాలి- రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఉషోదయ హై స్కూల్ అనువాల్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 01:-
గోదావరిఖని :- శుక్రవారం ఉషోదయ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడుకోలు పార్టీ అనువాల్ డే కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగల అధ్యక్షులు, ఉపాధ్యాయూ లు నాయకులు కార్యకర్తలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM