V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ పార్టీ లో చేరిన అక్బర్నగర్ సర్పంచ్…..

SHARE:

రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్నగర్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తీగుల గంగామణి వరప్రసాద్ మరియు ఆమె భర్తతెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమం లో ఉద్యమ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పితం చేయడానికైనా సిద్దంగా ఉండి తెలంగాణ ఉద్యమ పోరాటం చేసిన వరప్రసాద్ తనకు బిఆరెఎస్ పార్టీ లో కనీస గౌరవం దొరకలేదని కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనతో పాటు 50 మంది అక్బర్నగర్ గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా అక్బర్నగర్ గ్రామం లో ఎగరావేస్తామని అక్బర్నగర్ సర్పంచ్ గంగామణి వరప్రసాద్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india