V1News Telangana

best news portal development company in india

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సహకరించిన అన్ని శాఖల వారిని అభినందించిన రామగుండం ఎమ్మెల్యే

SHARE:

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లకు సహకరించిన అన్ని శాఖల వారిని అభినందించిన రామగుండం ఎమ్మెల్యే

జాతర ఏర్పాట్లకు సహకరించిన వారి సేవలు చాలా అమూల్యమైనవి- ఎమ్మెల్యే మక్కాన్సింగ్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 23:-

రామగుండం నియోజకవర్గం గోదావరి ఒడ్డున నెలకొన్న సమ్మక సారలమ్మ జాతర కార్యక్రమాలలో భాగంగా జాతర ఏర్పాట్లకు సహకరించిన ప్రతి శాఖ వారికి కమిటీ వారు,పత్రికేయులు,రెవెన్యూ శాఖ వారు, పోలీసు శాఖ వారు, విద్యుత్ శాఖ వారు, ఆరోగ్యశాఖ వారు, ఎన్ టి పి సి వారు, సింగరేణి వారు, గ్రామపంచాయతీ కమిటీ వారు, మత్స్య శాఖ వారు, పలువురు ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యేమక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే నిరంతర పర్యవేక్షణలో జాతర ఏర్పాట్లకు సహకరించిన ప్రతి శాఖ వారికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మీరు అందించిన సేవలు వెలకట్టలేని వని చాలా అమూల్యమైనవని ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి గౌరవ అభినందనలు తెలపడం జరిగినది రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ జాతర ఏర్పాట్లలో కీలక పాత్ర పోషించిన అధికారులకు మరియు ఆయా విభాగాల సిబ్బందిని సన్మానoతో గౌరవించి వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు కమిటీ సభ్యులు మరియు మండల కమిటీ నాయకులు ముఖ్య నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india