V1News Telangana

best news portal development company in india

విలేకరుల జోలికి వస్తే చరిత్ర తరుమారు చేస్తాం ఖబర్ధార్…..

SHARE:

భారత రాజ్యాంగపు నాలుగవ స్థంబానికి సమాజం ఎదుట అవమానం….

 

విలేకరుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కండిస్తూ రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు….

 

 

రుద్రూర్ మండల కేంద్రం లోని మండల సమికృత భవనం ఎదుట కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లి తండ్రులు రుద్రూర్ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. వారి వార్త సేకరణ కోసం రుద్రూర్ మండలానికి చెందిన విలేకరులు అక్కడికి వెళ్లడం జరిగింది. వార్త సేకరణ కోసం వెళ్లిన విలేకరుల పై అక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినవారు ఇష్టనుసారం దుర్భషాలాడారు, విలేకరి రంగాని పూర్తిగా నాశనం చేస్తామంటూ అక్కడున్న విలేకరుల ఫోన్ పడేసి వారి పై దాడి కి దిగారు. ఇదేనా ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం పు నాలుగవ స్థంబామైన పత్రిక మరియు మీడియా రంగానికి అవమాన పరిచిన వారి పై కేసులు నమోదు చేయాలనీ రుద్రూర్ విలేకరులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india