V1News Telangana

best news portal development company in india

పార్టీ మారే ప్రసక్తే లేదు సులేమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్….

SHARE:

పార్టీ మారే ప్రసక్తే లేదు సులేమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్….

 

అన్నం పెట్టిన పార్టీ బిఆర్ఎస్…

 

బిఆర్ఎస్ పార్టీతోనే నాకు రాజకీయ భిక్ష…

 

 

రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉన్న ఖాదర్ కాంగ్రెస్ పార్టీలో పోతున్నారనే మాటలు సర్వత్వం వినబడుతున్నాయి. అయితే సులేమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్ దీని పై క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీని విడిచి పెట్టే ప్రసక్తే లేదని బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని లేనిపోని పుకార్లను ప్రజలు నమ్మొద్దని రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వస్తుందని సులేమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్ మీడియా ముందుకు వచ్చి తెలిపారు.సులేమాన్ నగర్ గ్రామం అభివృద్ధి చెందడానికి బరాస పార్టీ కారణమని మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తామని, ఈ మధ్యకాలంలో కొందరు నాయకులు కార్యకర్తలు సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ మరియు ఆయన అనుచరులు పార్టీ మారుస్తున్నారని చెప్పిన మాటలు అవాస్తమని సులమాన్ నగర్ సర్పంచ్ ఖాదర్ స్పష్టం చేశారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india