V1News Telangana

best news portal development company in india

బోధన్ ప్రభుత్వ దవాఖానాలో BRS పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం

SHARE:

ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి 70 వ,పుట్టిన రోజు పురస్కరించుకొని ఉదయం బోధన్ ప్రభుత్వ దవాఖానాలో BRS పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది .ఆ తరువాత ప్రభుత్వ హాస్పిటల్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమం తరువాత పట్టణ అధ్యక్షలు రవీందర్ యాదవ్ గారు మీడియాతో మాట్లాడుతూ గొరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వములో ముందుకు సాగుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 420 హామీలను అమలు చేసే విదంగా ప్రభుత్వం పై వారి నాయకత్వంలో పనిచేస్తామని అదేవిధంగా తెలంగాణ రాష్టాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేసిన తెలంగాణ భాపు కెసిఆర్ గారు అని కొనియాడరు ఈరోజు తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన గౌరవ కెసిఆర్ గార్కి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నము ఈ కార్యక్రమంలో BRS ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, కౌన్సిలర్స్ కొండ్రా పద్మ, అశ్వక్,దుప్ సింఘ్,నక్క లింగారెడ్డి,సీనియర్ నాయకులు అబ్దుల్ రజాక్,BRS నాయకులు రవిశంకర్ గౌడ్, భవనిపెట్ శ్రీనివాస్,శంకర్ గౌడ్,ప్రవీణ్ జాదవ్, NRI అహ్మద్,మాసుల్ శ్రీనివాస్,మహమ్మద్ షేక్,సాగర్, మెడి రవి, సాయిలు,ఇంక brs నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india