V1News Telangana

best news portal development company in india

సాలూర గ్రామ పంచాయితీ అధ్వర్యంలో పదవి విరమణ సన్మాన కార్యక్రమం

SHARE:

ఈ రోజు సాలూర రైతు వేదిక లో సాలూర గ్రామ పంచాయితీ అధ్వర్యంలో పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో భాగంగా సాలూర మాజీ సర్పంచ్ శ్రీమతి భుయ్యన్ చంద్రకళ రాజప్ప పటేల్, సాలూర క్యాంప్ సర్పంచ్ శ్రీ బి. శ్రీనివాస్ రావు, ఫతేపూర్ సర్పంచ్ శ్రీ అమీర్, మరియు వార్డు మెంబర్లు సర్డే సాయిలు, రాజు, నభి, పద్మ, కళావతి,రమ గార్లను ఘనంగా సన్మానించారు.

అనంతరం సర్పంచ్ లను, వార్డు మెంబర్లును సహకార సంఘా అధ్యక్షులు శ్రీ అల్లే జనార్ధన్ గారు,PRTU గౌరవ అధ్యక్షులు శ్రీ శంకర్ సారు గారు, ఐడీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీ రాజగౌడ్ గారు,సొసైటీ డైరెక్టర్ సంగేపు భూమయ్య, లింబయ్య గ్రామ పెద్దలు కన్నె సాయిరెడ్డి, స్వామి గౌడ్, అల్లే రమేష్, సురేష్ పటేల్, రాహుల్ లక్ష్మణ్, బుద్దే లక్ష్మణ్, కన్నె రవి, RTC భూమయ్య, మైదాపు నాగరాజు, ఇళ్తెపు రమేష్, చందూర్ సాయిరెడ్డి, జాఫర్ మరియు రైతులు,అంగన్వాడీ టీచర్స్,PHC employee, పంచాయితీ సెక్రటరీ మరియూ సిబ్బంది పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india