Post Views: 123
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేద్దామని చెప్పారు.
రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల గ్యారంటీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ఇందుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని అన్నారు…..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








