V1News Telangana

best news portal development company in india

పాత బోధన్ లో ముస్తాబైన ఏకశిల రామాలయం

SHARE:

పాత బోధన్ లో ముస్తాబైన ఏకశిల రామాలయం

అయోధ్య లో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని నిజామాబాద్ పాత బోధన్ పట్టణంలోని చావిడి వద్ద ఏకశిలా రామాలయాన్ని ముస్తాబు చేశారు.సోమవారం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.ఆలయానికి వచ్చే భక్తుల కొరకు అన్నదనాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు బాగారెడ్డి, రాములు యాదవ్,చంద్రయ్య,కిరణ్ ,కడికే శివ,భగత్,సరోజ,జయశ్రీ,రేణుక తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india