V1News Telangana

best news portal development company in india

సాలూర మండలం. తెలంగాణ సరిహద్దులో గల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద.జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం

SHARE:

జిల్లా నిజామాబాద్. సాలూర మండలం. తెలంగాణ సరిహద్దులో గల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద.పి శ్రీనివాస్ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఆధ్వర్యంలో .జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
సీట్ బెల్ట్ పై వాహన దారులకు అవగాహన.
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధారనపై అవగాహన.
అదేవిధంగా రోడ్డు భద్రత పై .వాహనదారులకు అవగాహన. కల్పించారు. ఈ కార్యక్రమంలో

పి శ్రీనివాస్ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్. మరియు కానిస్టేబుల్ హరికృష్ణ . R T O చెక్పోస్ట్ సిబ్బంది మరియు వాహనదారులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు …

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india