V1News Telangana

best news portal development company in india

జన వాసాల మధ్య రైస్ మిల్లులు పొట్టూతో భీకరమైన సౌండ్, తో జనం విలవిలా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని వైనం

SHARE:

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామం తో పాటు పొతంగల్ మండల కేంద్రం తో పాటు కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ కు సమీపంలో, మోస్రా మండలం చింతకుంట గ్రామం తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఉమ్మడి మండలాల్లోని పలు గ్రామాల్లో పలు మండల కేంద్రంలో, రుద్రూర్ మండల ప్రధాన రహదారి పక్కనే రైస్ మిల్లు ఉండడం

, లో ప్రధాన రహదారి పక్కనే రైస్ మిల్లు ఉండడం, ఈ పొట్టు గాల్లోకి కలిసిపోవడం వాహనపుదాలకు ప్రజలకు అంతరయం కలగడం, కాలుష్యం ఏర్పడడం ప్రజలు అనారోగ్యం పాలు కావడం తరచూ ప్రమాదాలు జరగడం, కాకుండా పొతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామంలో జనవాసాల నివసించే ప్రదేశాల్లో రైస్ మిల్లులు ఉండడం, పొతంగల్ మండల కేంద్రంలో కూడా రెండు రైస్ మిల్లు జనవాసల మధ్య ఉండడం, కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రైస్ మిల్లు ఉండడం, అనేక చోట్ల జనావాసాల మధ్య రైస్ మిల్లు లు ఉండడం వల్ల, ప్రభుత్వ నిబంధనలకు తుంగలో పెట్టి రైస్ మిల్లు నిర్వహించడం వల్ల, వర్ని మండలం జాకోర గ్రామంలో జన వాసుల మధ్య ప్రధన రహదారి పక్కనే, దీంతో పాటు పలు గ్రామంలో కూడా జనవాసల మధ్య రైస్ మిల్లులు ఉండడం, దీనివల్ల నివాసపు జనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొనడంతో పాటు, సౌండ్ పొల్యూషన్ తో పాటు వాయు కాలుష్యంతో పాటు పొట్టు కూడా గాలిలోకి కలిసి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని కంటికి కునుకు లేకుండా పోతున్నామని ఎన్నిసార్లు సంబంధిత శాఖ అధికారులకు కానీ పంచాయతీ అధికారం చెప్పిన పట్టించుకోవటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సర్పంచ్లకు వివరణ కోరగా, అనేకమార్లు రైస్ మిల్లర్లకు నోటీసులు ఇచ్చామని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమేనని ఈ రైస్ మిల్లు వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాధానం ఇచ్చారు. జనావాసాల మధ్య ఉంటూ జనాలకు ఇబ్బంది కలుగుతున్న ఈ రైస్ మిల్లులపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మామూళ్ల మత్తులో మునుగు తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని జనాలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india