Post Views: 175
కోడి పందేలు ఎక్కడా జరగకుండా గట్టి నిఘా ఏర్పాటుచేశాం. గ్రామాల్లో అడ్వాన్స్ ఇంటిలిజెన్స్ ఏర్పాటుచేసి పందెంరాయుళ్ల కదలికలను గమని స్తున్నాం. గతంలో కోడి పందేలు నిర్వ హించినవారిని గుర్తించి ఈ రోజు, రేపు బైండోవర్ చేయాలని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారిచేశాం. ఎవరైనా కోడి పందాలను నిర్వహిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. స్థావరాలు తెలిస్తే ప్రజలు పోలీసులకు సమాచార మివ్వాలి.
ఏసీపీ కిరణ్ కుమార్

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....