Post Views: 109
ఎన్టిపిసి గేట్ లో కుక్కల బెడద పట్టించుకోని యాజమాన్యం
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం డిసెంబర్ 31:-
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కుక్కల పెడతా చాలా పెరిగింది ఎన్టిపిసి కాంట్రాక్టు కార్మికులు గేటు లోపలికి రావాలంటే జంకుతున్నారు గేటు లోపలకు రావడంతో ఎగబడి కరుస్తున్న కుక్కలు వాటిపై చర్యలు శూన్యం అనేక మంది ఇబ్బంది పడుతున్న పట్టించుకోని యాజమాన్యం.గతంలో కూడా కార్మికులను కరచిన కుక్కలు..కుక్కల భారీ నుండి కాపాడాలని కార్మికుల వేడుకోలు.ఉదయం ఎన్టిపిసి లేబర్ గేటు వద్ద మొదటి షిఫ్ట్ డ్యూటీ కి వస్తున్న షిఫ్టు ఆపరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సూపర్వైజర్ రత్నం ను కుక్క వెంట వెంటపడి కరచింది.వెంటనే ఎన్టిపిసి యాజమాన్యం చర్యలు తీసుకొని కుక్కల భారి నుండి కాపాడాలని ఎన్టిపిసి కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








