V1News Telangana

best news portal development company in india

*ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ దగ్గర సిధ్ధంగా ఉంచుకోవాలసినవి*

SHARE:

 

1 దరఖాస్తుదారుని ఫోటో
2 ఆధార్ కార్డు Xerox
3 రేషన్ కార్డు Xerox
4 మీ ఫోన్ నెంబర్
5 మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్ లు.
6 గ్యాస్ కనెక్షన్ నంబర్.
7 గ్యాస్ ఏజెన్సీ పేరు (bharat, HP,indane etc,)
8 భూమి ఉంటే పట్టాదార్ పాస్ బుక్ నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం.
9 ఇంటి విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ (*unic number*)
10 వ్యవసాయ కూలీ అయితే జాబ్ కార్డ్ నంబర్
11 దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ నంబర్
ఫామ్ నింపే ముందు ఇవన్నీ మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి .
దరఖాస్తు నింపేటప్పుడు సులువు అవుతుంది. లబ్ధిదారులు ఇది గమనించగలరు…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india