V1News Telangana

best news portal development company in india

USFI) యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్టల్స్ సందర్శన యాత్ర

SHARE:

(USFI) యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్టల్స్ సందర్శన యాత్ర ఈరోజు మూడవరోజు కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థినీ విద్యార్థులతో మరియు హాస్టల్ వార్డులతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది…

ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సంగీతల్లారే మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను, స్కాలర్షిప్ ఫీజు రిక్వెస్ట్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ముఖ్యంగా ఒకే హాస్టల్కు ఒకే వార్డెన్ కేటాయించాలని ఖాళీగా ఉన్న వాడం పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అదేవిధంగా విద్యార్థులకు భోజనం ఏదైతే ఉందో దాన్ని అమలుపరచాలని అదేవిధంగా అవుట్సోర్సింగ్, కాంటాక్ట్ వర్కర్లను పర్మిట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంగేష్, ఉపాధ్యక్షులు దత్తారి, సహాయ కార్యదర్శి చంద్రకాంత్ విద్యార్థి నాయకులు శివాజీ, చందు నాయక్ లు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india