V1News Telangana

best news portal development company in india

*మహాలక్ష్మి మహిళలకు త్వరలో 2,500 అమలు*

SHARE:

55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో ఇదీ ఒకటి. ఈ పథకానికి సంబంధించిన విధివిధా నాల రూపకల్పనకు ప్రభు త్వం నడుం బిగించింది.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

లబ్ధిదారుల ఎంపికకు తెల్ల రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంతవరకూ ప్రభుత్వ పింఛను పొందని కుటుం బాల్లోని మహిళలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.

వృద్ధాప్య, వితంతు, దివ్యాం గుల పింఛను వంటివేవీ పొందని కుటుం బంలోని మహిళలకే రూ. 2500 ఆర్థిక సహాయాన్ని అందిం చాలని ప్రభుత్వం భావి స్తోంది.

రాష్ట్రంలోని మహిళలకు సిఎం త్వరలోనే తీపి కబురు తెలియజేస్తారని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ పథకం గురించే చెబుతారని ఊహా గానాలు జోరందుకు న్నాయి…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india