Post Views: 143
ముధోల్,డిసెంబర్ 12(వి1 న్యూస్ తెలుగు): ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు
,మంగళవారం తానూర్ మండలంలోని ఎల్వి గ్రామంలో సునీల్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు,ఆయనకు స్వాములు సాదరంగా ఆహ్వానం పలికి ఆశీర్వచనాలు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…మానవ జీవితంలో ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతత సాధ్యమని ప్రజలు భక్తి మార్గంలో నడవాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అయ్యప్ప స్వాములు,భక్తులు, గ్రామస్తులు,పాల్గోన్నారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








