మందర్న మంజీరా నది నుంచి రాత్రిపూట 10 నుంచి 12 టైర్ లారీలలో ఇసుక తరలింపు
మందర్న నుంచి డంపు చేసిన ఇసుక హైదరాబాద్ తో పాటు వివిధ చోట్లకి వివిధ పట్టణాలకి తరలింపు
సోమవారం అర్ధరాత్రి దొరికిన మందర్న విలేజ్ లోని మంజీరా నది డంపు చేసిన ఇసుక తరలిస్తున్న విజువల్స్
సాలూర మండల్ మందర్న విలేజ్ బోధన్ నియోజకవర్గం..
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలుర మండలం మందర్న గ్రామం నుంచి సోమవారం అర్ధరాత్రి 12 నుంచి 10 టైర్ ల లారీలలో ప్రతిరోజు అనగా గత ఆరు నెలల నుంచి ఒక ప్రత్యేక స్థలంలో డంపు చేసిన ఇసుక
హైదరాబాద్ పట్టణంతో పాటు వివిధ చోట్లకి వివిధ పట్టణాలకు తరలిస్తున్నట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ప్రతిరోజు రాత్రి దాటిందంటే హైదరాబాద్ పట్టణం నుంచి పెద్దపెద్ద వాహనాలు లారీలల్లో ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గత ఆరు నుంచి ఈ ఇసుక తరలింపు జోరుగా జరుగుతున్నప్పటికీ సంబందిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారని ప్రతిరోజు లేదా వారం లేదా నెల మామూలు భారీగా తీసుకుంటూ తమకేమిలి అన్న చందంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
బోధన్ పట్టణంతోపాటు సాలూర మందర్న గ్రామం తో పాటు కొంతమంది ఇసుక మాఫియాధారూలు ఇసుక మాఫియా జోరుగా కొనసాగిస్తున్నారని. ఇసుక మాఫియా దారులే రాజ్యం వెలుతున్నారనేది విమర్శలు వినిపిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








