బీఎస్సీ నర్సింగ్,రేడియాలజీ కోర్సుల్లో సీటు సాధించిన విద్యార్థులకు సన్మానం
నిర్మల్,డిసెంబర్ 04(వి1 న్యూస్ తెలుగు): భైంసా పట్టణంలోని గురు కృప ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఫిమేల్) కోర్సులను పూర్తి చేసుకుని ఎంసెట్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ సీట్లు సాధించిన కె.తేజస్విని,
కె.పూజిత లను మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బీఎస్సీ రేడియాలజీ విభాగంలో సీటు సాధించిన కె.లత,అను ఇద్దరు విద్యార్థులను గురుకృపా ఒకేషనల్ జూనియర్ యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు,
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాలలో చదివి ఎంసెట్ పరీక్షలో మంచి ర్యాంకును సాధించి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్,బీఎస్సి రేడియాలజీ సీట్లు పొందడం ఆనందంగా ఉందని అన్నారు,ఈ కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ముష్కం ప్రసన్నారాణి,గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సాయినాథ్, అధ్యాపకులు గణేష్ ,సత్యశీల, విద్యార్థులు,తదితరులు, పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








