తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఎనిమిది రోజుల సమయం ఉందన్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేసినట్లు సమాచారం అందుతోంది.
మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో కేసీఆర్ మరల సీఎం అవుతారని వాక్యానించారు. పూర్తి ఆదిక్యంతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి చేసిన వాక్యాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కాగా… తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్ట మైన మెజారిటీ సాధించింది కాంగ్రెస్ పార్టీ. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 65 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటోంది అనే స్థాయి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయవంతంగా ప్రయాణం సాగించింది.
Author: IRFAN Reporter
Work from as a journalist








