V1News Telangana

best news portal development company in india

బిఆర్ఎస్ పార్టీ కి మండలం నుంచి మెజారిటీ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన జడ్పీటీసీ

SHARE:

బాన్స్వాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి 23వేల మెజారిటీ తో గెలుపు పొందరు. అయన గెలుపులో రుద్రూర్ మండలం నుండి సుమారు 2వేల మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకులకు మండల ప్రజలకు రుద్రూర్ మండల జడ్పీటీసీ నారోజీ గంగారాం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india