Post Views: 160
రామగుండం లో కాంగ్రెస్ ఘన విజయం
రామగుండం కుంభకోణం ఆర్ ఎఫ్ సి ఎల్ అన్యాయానికి బదులుగా ఈ గెలుపు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి జిల్లా:డిసెంబర్ 03:-ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.ఆ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ సుమారు 56,026ఓట్ల ఆధిక్యతతో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై గెలుపొందారు.గతంలో ఈ సీటు బీఆర్ఎస్ గెలుపొందగా, తాజాగా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. రామగుండం నియోజకవర్గంలో జరిగిన కుంభకోణం మరియు ఆర్ఎఫ్సిఎల్ అన్యాయానికి బదులుగా ఈ గెలుపు సాధించినట్లు కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నరు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








