Post Views: 125
బొమ్మగని రవి తేజ గౌడ్ సన్యం ఏం ఎల్ ఏ అభ్యర్థి చందర్ గెలుపే మా లక్ష్యం
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 23:’-
గోదావరిఖని స్థానిక ఎమ్మెల్యే చందర్ సమక్షంలో బొమ్మగాని రవి తేజ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు బీఆర్ఎస్ లో చేరారు. వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. బిఆర్ఎస్ లో చేరిన యువకులు బొమ్మగాని విశ్వతేజ, సలకుల ప్రితం కుమార్,, రంజిత్, శివ, అభిషేక్,సంజయ్, ప్రవీణ్,సంజయ్, కౌశిక్,శివ కుమార్, శ్రీకాంత్ర ప్రవీణ్ భారత్ వి కుమార్,కార్తీక్,సందీప్,అరవింద్,సిద్దు,సందీప్ తదితరులు ఉన్నారు.
KCR
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








