సాలూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వారు బెదిరిస్తున్నారు
టిఆర్ఎస్ పార్టీకి ఓటు వెయ్యమని ఎందుకు చెబుతున్నారు
టిఆర్ఎస్ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రచారం చేయండి
తమకు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు చేస్తున్నారు
తాము టిఆర్ఎస్ పార్టీ వైపు ప్రచారం చేసి ఓటు వేయమని అనడం తప్ప..

నిన్న కాంగ్రెస్ పార్టీ లోని ఓ ప్రముఖుడు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు దుర్భాష పదజాలతో దూషిస్తున్నాడని బోధన్ ఆర్ డి ఓ కు వినతిపత్రం ఇచ్చిన సంఘటన మరువకముందే సాలుర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయొద్దు అంటూ సామాన్య మానవులకు బెదిరింపులు చేస్తున్న వైనం పలువురికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది
బోధన్ మే కాంగ్రెస్ పార్టీ దంకీ పబ్లిక్ కె ఉపర్ క్యు కర్ రహే
బోధన్:-
నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గం లోని సాలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ వైపు ప్రచారం చేయాలని కొంతమంది సామాన్య ప్రజలపై తమ తమ గుస్సా చూపిస్తూ తమ జులుం చూపిస్తున్నారంటూ సామాన్య ప్రజలు మీడియాకు తమ గోడును విన్నవించారు. సామాన్యులమైన మేము తమ అభిమానంతో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు వెళ్లి ప్రచారం చేస్తుంటే అది గిట్టక కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలుర మండల కేంద్రంలో తమపై రుబాబు చూపిస్తూ మీ సంగతి చూస్తాం మీ అంతు చూస్తాం కాంగ్రెస్కు ఓటు వేయమని ప్రజలకు ప్రచారం చెయ్యండి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పండి టిఆర్ఎస్ వైపు ప్రచారం చేస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని సామాన్య మానవులు తమ గోడును మీడియాకు విన్నవించారు…
. బోధన్ నియోజకవర్గంలో పాటు వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా జులుం చూపిస్తే ఎలా అంటూ కొంతమంది సామాన్య ప్రజలు వేళ్ళు కోరుకుంటున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీలోని ఓ ప్రముఖ వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ మై దాడికి ,దుర్భష పదజాలలతో దూషిస్తున్నాడు అంటూ ఆర్డిఓకు వినతిపత్రం ఇచ్చిన సంఘటన మరువక ముందే ఈ సంఘటన జరగడం పట్ల ప్రతి ఒక్కరూ విస్మాయానికి గురవుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. క్యా హో ర హై బోధన్ నియోజకవర్గం మే క్యు కాంగ్రెస్ పార్టీ వారు ఆమ్ ఆద్మీ పర్ క్యు జులుం కర్ రహే ఏ సై క్యా అంటూ పబ్లిక్ తమా అభిప్రాయాలు ఒకరికొకరు చెప్పుకుంటున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








