Post Views: 158
*నేడు తెలంగాణకు రానున్న బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి*
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఇందు కోసం ఆమె సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. రాత్రి పార్క్ హయత్ హోటల్‌లో బస చేయనున్నారు. రాష్ట్రంలో రెండురోజుల పాటు పర్యటించనున్నారు.
బుధవారం ఉదయం సూర్యాపేటలో నిర్వహించనున్న బీఎస్పీ బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు.
గురువారం పెద్దపల్లిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మాయావతి పర్యటకు బీఎస్పీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








