V1News Telangana

best news portal development company in india

పెంటకుర్దు లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి….  కాంగ్రెస్ అభ్యర్థిని చూసి రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు…  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…

SHARE:

బోధన్ నియోజకవర్గంలో గల పెంటకూర్దూ గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తలు పార్టీ ప్రచారం నిర్వహించే సమయంలో బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి పెంటకుర్దూ గ్రామానికి రావడం జరిగింది అభ్యర్థిని చూసినా జోష్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటువైపు నుండి వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పై దాడికి దిగారు పెంటకూర్ధు గ్రామానికి చెందిన ఓ ముస్లిం నాయకుడు మాట్లాడేటప్పుడు ఆ మైక్ ను సైతం గుంజుకొని వైర్లు కత్తిరించారని ఆ నాయకుడు మీడియా ముందుకు వచ్చి తెలపడం జరిగింది.పెంటకూర్ధు గ్రామ బిఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై ఫిర్యాదు ఇచ్చారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india