V1News Telangana

పాపమణి ఓట్ వేస్తే పదితరాలు తరగని అస్తులను సంపాదిస్తారు

పాపమణి ఓట్ వేస్తే పదితరాలు తరగని అస్తులను సంపాదిస్తారు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 09:-

స్వతంత్ర అభ్యర్థి గా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయ ప్రచారంలో భాగంగా 28,41 వ డివిజన్లో మండల అధ్యక్షుడు జనగామ రాయలింగు,పిట్టల కొమురయ్య,రాధ,బూడిద రవి,సునీల్,రాకేష్ అధ్యక్షతన విద్యానగర్,లెనిన్ నగర్,హనుమాన్ నగర్, గాంది నగర్ లో ప్రచారం కొన సాగించారు, ఈ కార్యక్రంములో సోమారపు నారాయణ మాట్లాడుతూ,స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని, మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నాను అని రామగుండం ప్రజలు చాలా చైతన్యవంతులని,ఇక్కడున్న సింగరేణి కార్మికులు,సంఘటిత అసంఘటిత కార్మికులు, కర్షకులు విద్యావేత్తలు, విద్యార్థులు, యువత,మేధావులు,వ్యాపారస్తులు అందరూ తనకు మద్దతు తెలిపారని,ఇప్పుడు కూడా మీ అందరి ఆదరణ ప్రేమతో తిరిగి రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతున్నానని,గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిని చూసి నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించారని,కానీ గత ఎలక్షన్లలో పాపమని ఓటు వేసినందుకు పదితరాల తరగని ఆస్తులను సంపాదించుకున్నాడు,తన స్వలాభం తప్ప నియోజకవర్గాన్ని గాలికి వదిలేసాడు,ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి వస్తున్నాడు అతనికి ఓట్ వేస్తే వెళ్లి హైదరాబాదులో ఉంటాడు కనీసం ప్రజలకు అందుబాటులో ఉండడు,అందుకని ప్రజలు ఓటు వేసే ముందుఏ నాయకుడు మనకు అందుబాటులో ఉంటాడు ఎవరితో అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి ఓటు వేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,మామిడాల చంద్రయ్య, రాజేష్,ప్రాకాషు,కిషన్ రావు వీరన్న,పత్తి సంజీవ్, సుభాష్, నారాయణ రెడ్డి,బిక్షపతి,దీటి వెంకటస్వామి, చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశం రాజు,వీరేశం,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్, రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?