V1News Telangana

best news portal development company in india

నేడు తిరుపతిలో కొనసాగుతున్న ఐటీ దాడులు*

SHARE:

తిరుపతిలో ఐటీ దాడులు కల్లోలం రేపుతోన్నాయి. నగరంలోని డాలర్స్ గ్రూప్‌పై శనివారం ఉదయం నుఁడి ఐటీ దాడులు జరుగు తున్నాయి.ఆ సంస్థ ఛైర్మన్ దివాకర్ రెడ్డి ఆఫీసుతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో కూడ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు…

వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వివిధ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్క సమాచారంతోనే ఈ దాడులు జరుపుతున్నట్లు తెలుస్తుంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india