V1News Telangana

best news portal development company in india

ఎంఐఎం పార్టీ తొలి జాబితావిడుదల* *ఎంఐఎం పార

SHARE:

హైదరాబాద్:నవంబర్ 03

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంఐఎం శుక్రవారం ప్రకటించింది.

9 నియోజకవర్గాల్లో మజ్లిస్ పోటీకి దిగనుంది. జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పుర, బహదూర్ పుర, కార్వాన్, మలక్‌పేట్, నాంపల్లి నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది.

తొలి విడతగా పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.

*అభ్యర్థులు వీరే*

*1)చాంద్రాయణగుట్ట-అక్బరుద్దీన్ ఓవైసీ*

*2)చార్మినార్- మీర్ జుల్ఫిఖర్ అలీ*

*3)కార్వాన్-కౌసర్ మొయినుద్దీన్*

*4)మలక్‌పేట్-బలాల*

*5)నాంపల్లి-మహమ్మద్ మాజీద్ హుస్సేన్*

*6)యాకుత్ పురా-జాఫర్ హుస్సేన్*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india