V1News Telangana

best news portal development company in india

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ 

SHARE:

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలవండి కార్ గుర్తుకు ఓటు వేయండి 

రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్  

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం నవంబర్ 03:-

తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేస్తున్నరని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామగుండంలో ముస్లింలతో ఎమ్మెల్యే మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంజాన్ పండుగను పేద ముస్లిం లకు రంజాన్ కానుకలు అందిస్తున్నారని చెప్పారు. పేద ముస్లిం విద్యార్థులు మైనారిటీ రెసిడెంట్ స్కూల్లు ఎర్పటు చేసి ఉచితంగా విద్యాబోధన ను అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు.రామగుండంనియోజకవర్గంలోని ముస్లింలకు అండగా ఉంటామని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ముదాం శ్రీనివాస్ నాయకులు జహిద్ పాషా అతరోద్దిన్ అల్లి గణేష్ తదితరులు ఉన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india