V1News Telangana

3వ తేదీన కనీస సామర్థ్యాల అంచనా సర్వే పరీక్షలు..

3వ తేదీన కనీస సామర్థ్యాల అంచనా సర్వే పరీక్షలు..

నిర్మల్,నవంబర్ 01 వి1 న్యూస్ తెలుగు): ఈనెల 3వ తేదీన 3వ,6వ,9వ తరగతి విద్యార్థులకు కనీస సామర్థ్యాలు అంచనా సర్వే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని విద్యాధికారి సుభాష్ తెలిపారు,బుధవారం మండల కేంద్రమైన తానూర్ లోని విద్యావనరుల భవనంలో ఉపాధ్యాయులకు,ఫిల్డ్ ఇన్వెస్టిగేటర్ లకు శిక్షణ నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కనీస సామర్థ్యాల అంచనా పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు,స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే లో భాగంగా జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో సామర్థ్య అంచనాల పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడం జరుగుతుందన్నారు, ఎంపిక చేసిన మండలంలోని 22పాఠశాలల్లో
పరీక్షలు సజావుగా సాగేందుకు అన్నివిధాలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పాల్గొన్నారు..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?