V1News Telangana

best news portal development company in india

మాణిక్ రావ్ ఠాక్రే వాజీద్ ఖాన్ కు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానo

SHARE:

కాంగ్రెస్ సొంత గూటికి చేరిన వాజిద్ ఖాన్…

మాణిక్ రావ్ ఠాక్రే వాజీద్ ఖాన్ కు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానo

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 31:-

ఏఐసిసి సభ్యులు టీ పీసీసీ ఉపాధ్యక్షుడు ప్రోటోకాల్ చైర్మన్ హార్కర వేణుగోపాల్ రావ్ ఆదేశాలతో తిరిగి సొంత గూటికి చేరుకున్న రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వాజిద్ ఖాన్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే వాజీద్ ఖాన్ కు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వ నించారు.కర్ణాటక రాష్ట్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులు బోస్ రాజ్ కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వాజిద్ ఖాన్ గత 18 సవంత్సరాలు గా కాంగ్రెస్ పార్టీ లో అనేక సేవలు చేసి ఎన్ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ లో పని చేశారు.కాంగ్రెస్ లో చురుకుగా పని చేసిన వాజీద్ ఖాన్ కొని సంఘటనాలు తో కాంగ్రెస్ పార్టీ కి విడరు.. కాంగ్రెస్ పార్టీ లో వాజీద్ ఖాన్ హార్కర వేణుగోపాల్ రావు కు ముఖ్య ప్రధాన అనుచురడు గా ముద్ర వేసుకున్నారు.ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు దగ్గర వాజీద్ ఖాన్ కు మంచి గుర్తింపుతొ..రామగుండం నియోజకవర్గం లో యువకులు లో మంచి పట్టు వున్న వాజీద్ ఖాన్ కు నాయకుడ మైనారిటీ లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహకరించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్య గౌడ్ ధన్యవాదాలు తెలియచేసిన వాజిద్ ఖాన్.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india