V1News Telangana

best news portal development company in india

ఈరోజు బోధన్ పట్టణంలో మాల మహానాడు బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు అయిన CH .మోహన్ రావు గారికి సన్మానం

SHARE:

ఈరోజు బోధన్ పట్టణంలో మాల మహానాడు బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు అయిన CH .మోహన్ రావు గారికి సన్మానం చేసి అదే విధంగా వారు మాట్లాడుతూ బోధన్ డివిజన్లో కొందరు వ్యక్తులు మాల మానాడు అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ ప్రస్తుతం జిల్లా కమిటీ డివిజన్ కమిటీ మండల కమిటీలు అన్నీ కూడా జాతీయ అధ్యక్షులు శ్రీ చెన్నయ్య గారి నాయకత్వంలో రిజిస్టర్ తో కూడిన మాల మానాడు సంఘాలు ,
మా పరిధిలోకివస్తాయి .మిగిలిన ఏవి కూడా రాష్ట్ర సంఘంతో సంబంధం లేదు. ఎవరైనా మాల మహానాడు నాయకులము అని చెబితే వారి యొక్క మాటలు ఎవరు వినకూడదు. దయచేసి ఏ నాయకులూ కూడా మా రాష్ట్ర సంఘంతో సంఘం సంబంధంలేని నాయకులు మా సంఘం పేరు వాడకూడదు అని హెచ్చరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు. ch. మోహన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి,మాల మహానాడు బోధన్ డివిజన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి దేవేందర్ మచ్కురి, ఉపాధ్యక్షులు కారం స్వామి, నీరడి ఈశ్వర్,పోతంగాల్ అధ్యక్షులు రాహుల్, ఏడాపల్లి అధ్యక్షులు సాయిలు ,గులాబ్, సాయిలు , మాలమహానాడు నాయకులు పాల్గొనడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india