Post Views: 129
సాలురా లో గులాబీ పార్టీ ప్రచారం..
సాలూర మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగింది, బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాటలు విని మోసపోవద్దు వచ్చే శాసనసభ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి షకీల్ ఆమీర్ ను గెలిపించాలని చెప్పడం జరిగింది.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....