V1News Telangana

best news portal development company in india

బోధన్ రాజకీయాలో బ్లాక్ మ్యాజిక్ కలకలం…..

SHARE:

బోధన్ నియోజకవర్గం లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్ది కొందరు రాజకీయ నాయకులు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారానే విమర్శలస్తున్నాయి. కొందరు బ్లాక్ మ్యాజిక్ ను నమ్మే రాజకీయ నాయకులు మంత్రాగాలా సహాయం తో రాజకీయాలు చేస్తున్నారట వేరే నాయకుల ఇంట్ల ముందు త్రవి అందులో ఏదో పెడుతున్నారట ఈ విషయాలు ఇప్పుడిప్పుడే సీసీ కెమెరా ల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి, వీళ్ళ రాజకీయాలు ఏంటో కానీ బోధన్ లో ప్రజలు నాయకులకు చేతు కలపడానికి బయపడుతున్నారు.కొందరైతే మేడలో తవిత్తు లు వేసుకొని తిరుగుతున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమాని ప్రజలను ప్రచారాలు చేసి తమ వైపు కు తెచ్చుకోవలే కాని మంత్రాగాలా మాయ మాటలో పడి రాజకీయ నాయకులు చేస్తున్న నాటకాలు సరికాదని ఈ నాటి కాలం లో మంత్రాగాలను నమ్మి రాజకీయం చేయడమెంటని కొందరు బోధన్ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న నాయకులు వాలంతటా వాలే ఇవ్వని మానుకోవాలని స్థానిక ప్రజలు సైతం మండిపడుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india