V1News Telangana

best news portal development company in india

మారుతి నగర్ లో కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా అంకిత యాత్ర

SHARE:

మారుతి నగర్ లో కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజా అంకిత యాత్ర

ప్రజా అంకిత యాత్రకు భారీగా తరలివచ్చిన 48 వ డివిజన్ ప్రజలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం అక్టోబర్ 28:-

శనివారం ప్రజా అంకిత యాత్రలో భాగంగా మారుతి నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద మళ్లీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గెలవాలని కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా 48 వ డివిజన్ ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి మద్దతు ప్రకటించి ప్రజా అంకితయాత్రని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కార్పొరేటర్ 48 వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్ కౌశిక లత హరి, కో ఆప్షన్ నెంబర్ తానుపర్తి విజయలక్ష్మి గోపాల్ రావు, అడ్డాల గట్టయ్య కార్పొరేటర్,ఈ కార్యక్రమానికి విచ్చేసిన 48 వ డివిజన్ బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు పట్టణ కమిటీ అధ్యక్షులు రత్నాకర్ రావు, జక్కుల తిరుపతి, సన్నీ, మరియు సమన్వయ కమిటీ మెంబర్లు సిరిపురం మాణిక్యం, బిందె నాగభూషణ్ గౌడ్, పొన్నం రామ్మూర్తి గౌడ్ ఎండి సిరాజ్ అహ్మద్ ఓజ్జా సురేష్ శ్రీనివాస్ సంపత్ రెడ్డి గోపాల్ రావు సాయి రాజయ్య కిషన్ రెడ్డి రామ్మూర్తి నాని పొన్నాల శంకర్ ప్రతాప్ ఓదెల్ రాజేష్ ప్రశాంత్ నాగుల సంపత్ గౌడ్ రామ్మూర్తి 48వ డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india