V1News Telangana

best news portal development company in india

బరాస పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.

SHARE:

 బోధన్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బరాస పార్టీ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మరియు పేద ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ అమీర్ పాలన నచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు బోధన్అ ఎమ్మెల్యే షకీల్యే అమీర్ ఇంట్లో అయేషా ఫాతిమా ఆమెర్ చేతులారా బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన కార్యకర్తలు జంపాటి మక్కయ, గంపల శంకర్, దాల్మలా లింగం, గంగాధర్ ముదిరాజ్, బోధన్ బారసా పార్టీ లో చేరారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india