V1News Telangana

best news portal development company in india

నా ప్రతి శ్వాసలో పార్టీ కార్యకర్త ఉన్నాడు … ఎమ్మెల్యే షకీల్ అమీర్

SHARE:

నాయకుని గెలుపు, ఓటములో తోడు నీడలా వెంట ఉండే వాడు కార్యకర్తని నేను తీసుకునే ప్రతి శ్వాసలో నా పార్టీ కార్యకర్త ఉంటాడని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఓ కార్యక్రమం లో తెలిపారు. కార్యకర్తల అండ తనకు ఉండటం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే షకీల్ అమీర్ తెలిపారు.కార్యకర్త కు ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం ఎమ్మెల్యే షకీల్ చేస్తారని బోధన్ నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు.కార్యకర్త లకు అన్న,అక్క అనే విధంగా పలుకరిస్తూ తన కుటుంబంల చూసుకుంటాడని పార్టీ కార్యకర్తలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లాంటి మహానాయకుడు బోధన్ నియోజకవర్గం లో ఇప్పటి దాకా చూడలేదని విశాల హృదయం కలిగిన వ్యక్తి షకీల్ అమీర్ అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india