బాన్సువాడ నియోజకవర్గంలో బిజెపి పార్టీ తరఫున గడిచిన కొద్ది రోజుల క్రితం మాల్యాద్రి రెడ్డి సేవలు అందించారు బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యే రేసులో సైతం ఉన్నారనే మాటలు సైతం మనమందరము విన్నాము.
అయితే అదే మాల్యాద్రి బిజెపి పార్టీలో ఉండడం విఎంఆర్ అభిమానులకు నచ్చడం లేదు సెక్యులర్ గా ఉన్న మాలాద్రి సెక్యులర్ పార్టీలోనే జాయిన్ కావాలని ఇలాంటి నాయకుడు సెక్యులర్ గా ఉంటూ ప్రజలందరికీ మహా నాయకుడు అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడలో ఎన్నికలు సైతం జోరందుకుంటాయని, నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉందని మంచి నాయకుడు వస్తే ఆ ఓటు బ్యాంకు ఏకపక్షంగా పడే అవకాశాలు సైతం ఉన్నాయని మాల్యాద్రి రెడ్డి గట్టి పోటీనిచ్చే నాయకుడని కాంగ్రెస్ పార్టీ తరఫున మాల్యాద్రి టికెట్ వస్తే ఆయన గెలుపు ఖాయమని మాల్యాద్రి రెడ్డి అనుచరులు తెలుపుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








