V1News Telangana

best news portal development company in india

900 సంవత్సరాల చరిత్ర కలిగిన సరస్సు.. ఆ చరువులో బంగారు, వెండి ఆభరణాలు ధరించిన చేపలు ఉన్నాయంట..!

SHARE:

05

 గోవర్డన్ సరోవర్ స్థల పురాణం ప్రకారం 9 వందల సంవత్సరాల క్రితం.. గోవర్ధన్ దాస్ అనే వ్యక్తి ఇక్కడ చేపలు, తాబేళ్లను ఉంచినట్లు స్థానికులు చెపుతుంటారు. వాటిని గోవర్ధన్ దాస్ పిలవగానే అవి అక్కడికి వచ్చేవని చెపుతుంటారు. అంతే కాకుండా ఆ చేపలు, తాబేళ్లకు వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించారని.. అతని పేరుమీద ఈ సరస్సుకి గోవర్ధన్ సరోవర్ అని పేరు వచ్చిందని అంటున్నారు.

]

Source link

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....