V1News Telangana

best news portal development company in india

మనసున్న మహారాజు ప్రజల కోసం తపించే మంచి హృదయం ఉన్న యువ నాయకులు

SHARE:

కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా పేద మధ్యతరగతి ఉన్నత అనే భేద భావాలు లేకుండా ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకునే గొప్ప వ్యక్తి

 

ఈ మధ్యకాలంలో సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిపాలైన మంచి మెజార్టీ వచ్చిన ఆయన ఓటమిని స్వీకరిస్తూ ఓటమి గెలుపుకు తుదిమెట్టుగా భావించి మరో ముందడుగు వేస్తూ

ఎంతోమంది బీజేపీ నుంచి కాదు స్వతంత్ర అభ్యర్థికైనా లేక ఇతర పార్టీ నుంచే పోటీ చేయమని అంటే కూడా వినకుండా తన లక్ష్యం కోసం ధర్మం కోసం బిజెపిలోనే ఉంటూ ఓటమి అయినా గెలుపైనా బిజెపితోనే అంటూ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఒకే పార్టీలో ఉంటూ

 

 

రుద్రూరు గ్రామ అభివృద్ధి కోసం తన తండ్రి ఆశయ సాధన కోసం ఎంతోమంది ఎగతాళిలు చేసిన నవ్వినా విమర్శలను, ప్రతి విమర్శలను పువ్వుల్లాగా అక్షింతలు లాగా చేసుకుని ముందడుగు వేస్తూ జనం కోసం వస్తున్న మహా యువ నాయకులు

 

కటికే రామ్ రాజ్ సాబ్

best news portal development company in india