V1News Telangana

best news portal development company in india

8వ వార్డ్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా శంశునిసా అశ్వక్ నామినేషన్

SHARE:

 

 

 

బోధన్ పట్టణంలోని రాకస్పెట్ ప్రాంతానికి చెందిన 8వ వార్డ్ నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ తరుపున శంశునిసా అశ్వక్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేడు ఆయన సంబంధిత ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శంశునిసా అశ్వక్‌కు మద్దతు తెలిపారు.

8వ వార్డ్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని, ప్రజల సమస్యలను మున్సిపాలిటీలో బలంగా వినిపిస్తానని శంశునిసా అశ్వక్ తెలిపారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india