Post Views: 136
*ఇసుక ట్రాక్టర్ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి*
కోటగిరి 10 జనవరి
పోతంగల్ మండలం కొడిచెర్లలో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్ ప్రమాదంలో మేత్రి సాయికుమార్ వయసు 18 సంవత్సరాలు తీవ్రంగా గాయపడ్డాడు వే బిల్లు తో ఉన్న ఇసుక ట్రాక్టర్ పైన కొడిచెర్ల నుండి పొత్తంగల్ వస్తుండగా లిఫ్ట్ అడిగి వెళ్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ పైనుంచి జారిపడ్డాడు . తీవ్ర గాయాలయ్యాయి 108 లో నిజాంబాద్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు అని కోటగిరి పోలీస్ స్టేషన్కు దరఖాస్తు రాగా ఎస్సై సునీల్ కుమార్ కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








