Post Views: 205
సర్పంచ్ సాబ్ క్యాబిన్లో ఎవ్వరు లేరు
అయినా వెళుతున్న బల్బులు తిరుగుతున్న ఫ్యాన్లు
చందూర్
నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలో సర్పంచ్ సారు క్యాబిన్ రూమ్లో ఖాళీ కుర్చీల దృశ్యం ఇస్తున్నాయి అయితే వెలుగుతున్న బల్బులు తిరుగుతున్న ఫ్యాన్లు ఇలాగైతే విద్యుత్ వృధా కాదా అని పలువు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా పట్టపగలే కార్యాలయం బయట కూడా వెలుగుతున్న బల్బులు ఇలాగైతే విద్యుత్ వృధా కాదా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








