Post Views: 73
రుద్రూర్
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో పాత బస్టాండు, సినిమా టాకీస్ నుంచి దళిత కాలనీ వరకు రాత్రి అంధకారంలో ఉంది వీధిలైట్లు వెలగకపోవడం పట్ల పలువురు అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు అంటున్నారు, రుద్రూరు బస్టాండ్ నుంచి అటువైపు ఇటువైపు ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న సెంట్రల్ లైట్లు వెలగడం లేదని అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడక్కడ విద్యుత్ బల్బులు ఉన్నప్పటికీ ఏది ఏమైనా అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీనిపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








