ఇందూరు చంద్రశేఖర్‌కు అసలైన అగ్నిపక్ష నేటి నుంచే
నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్న నూతన సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్
రుద్రూర్
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు అనడానికి ప్రత్యేక నిదర్శనం ఇందూరు చంద్రశేఖర్‌ను ముచ్చటగా మూడుసార్లు అనగా హ్యాట్రిక్ దశలో సర్పంచ్ గా గెలిపించారు. హ్యాట్రిక్ సాధించిన ఇందూరు చంద్రశేఖర్ కు అసలైన అగ్నిపరీక్ష నేటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని పలువురు అంటున్నారు. నేడు వారి సతీమణి ఇందూరి సునీత చంద్రశేఖర్ మూడోసారి సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
వారికి కొన్ని అనగా అసలైన అగ్ని పరీక్ష నేటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అనేది ప్రజలు చర్చలు చేసుకుంటున్నారు. ఇందూరు చంద్రశేఖర్ రెండుసార్లు సర్పంచ్‌గా గెలుపొందినప్పుడు ప్రతిపక్షంలో ఉండే, అనగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నాడు ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మంత్రిగా పనిచేసే అదేవిధంగా స్పీకర్ గా కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు అప్పుడు ఆయన సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు డబుల్ బెడ్ రూమ్ కానీ ఇతర సంక్షేమ పథకాలు ప్రజలకు రావడంలో కీలక పాత్ర పోషించలేకపోయారు సరిగా న్యాయం జరగలేదు అనేది కొంతమంది జనం అదేవిధంగా మేధావులు అనుకుంటున్న చర్చలు. చంద్రశేఖర్ రెండుసార్లు సర్పంచ్‌గా గెలుపొందారు ప్రజలు గెలిపించారు అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు జనాలకు న్యాయం చేయాలని ఆకాంక్ష ఉన్న చేయలేకపోయారు కానీ ఇప్పుడు సర్పంచ్ గా గెలిచారు, అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న ఆయన ఎక్కడ గతంలో ప్రలోభాలకు గురికాకుండా, ఆశలకు గురికాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన వద్దకు వెళ్లకుండా ప్రలోభాలకు గురికాకుండా ప్రస్తుతం ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం వైపు ఉంటూ ప్రజల కోసం త్యాగం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని తల్లిగా భావించి ఉండడం చాలా గ్రేట్ అని జనం అనుకుంటున్నారు. అయితే ఇందూరు చంద్రశేఖర్ ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్ల ప్రస్తుతం గ్రామంలో సుమారు 200 కు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్నాయని వాటి పంపిణీ పేదలకు దక్కుతుందా లేక గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకొని అర్హరులకే ఇచ్చారు అనే ఆరోపణలు మళ్లీ పునరుత్వం అవుతాయ లేక అర్హులకు న్యాయం జరుగుతుందా ఏం జరుగుతుంది ఎలా చేయబోతారు పేదలకు న్యాయం చేస్తారా డబ్బులు తీసుకోకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూంలో అసలు సిసలైన గరీబోళ్లకే పంచుతారా, సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందేలా చేస్తారా, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ సలహాదారులు మంత్రితో ఈక్వల్ గా ఉన్న సుదర్శన్ రెడ్డి వద్దకు వెళ్లి అదే విధంగా అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి పనులు చేయించే సత్తా ఉన్న ఇందూరు చంద్రశేఖర్ అందేలా చేస్తారా , మండల కేంద్రాన్ని అభివృద్ధి దశలో కొనసాగించడంలో అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో డబుల్ బెడ్ రూమ్‌లు ప్రజలకు అందేలా చేయడంలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రజలకు అందేలా చేయడంలో అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూస్తారా ఏది నిజం ఎదురు చూడాలని ప్రజలు భావిస్తున్నారు. గతంలో అవినీతి అక్రమాలు గుండాయిజం రాజకీయం కొనసాగిన వాటికి సమాప్తి చేసి ప్రజలకు సముచిత న్యాయం చేసి మంచి పాలన అందించడంలో కృషి చేస్తారా, ముచ్చటగా మూడోసారి సర్పంచ్ గా విన్ అయిన చంద్రశేఖర్ ఏ పరిపాలన ప్రజలకు అందిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. అసలైన సిసలైన అగ్నిపర్షా నేటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని జనం చర్చలు చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రశేఖర్ ఒక భారీ బహిరంగ సమావేశం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినప్పుడు ఆయన స్వయంగా అన్న మాటలు ఇవి, మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ పంపిణీలో అవినీతి అక్రమాలు జరిగాయి అని కింద లక్ష రూపాయలు పైన 50 వేల రూపాయలు తీసుకొని అర్హులు కాని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చారు ఇది నిజమని నేను నిరూపిస్తా నిజం కాదని ఎవరైనా నిరూపిస్తే తన సర్పంచ్ పదవి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినప్పటికీ ఇప్పటికీ ఎవరు కూడా జవాబు ఇవ్వలే ప్రెస్ మీట్ కూడా పెట్టలే , అంటే నిజంగా అవినీతి అక్రమాలు జరిగాయి అర్హులకు డబుల్ బెడ్రూం రాలేదు అని అర్థం అని పలువురు చర్చలు చేసుకున్న దాఖలు గతంలో ఉన్నాయనిది చర్చ జరిగింది. వారు గతంలో సవాల్ విసిరినట్టే ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రశేఖర్ ప్రజలకు న్యాయం చేయడంలో మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీ చేయడంలో ఏ విధంగా సక్సెస్ అవుతారు ఎదురు చూడాలని ప్రజలు అనుకుంటున్నారు. పలు సమస్యల కూడలిలో రుద్రూర్ ఉందని ఈ సమస్యను పరిష్కరించడంలో అధికార పక్షంలో ఉన్న చంద్రశేఖర్ ఏ విధంగా సక్సెస్ అవుతారు ,రుద్రూర్ ప్రజలకు న్యాయం చేస్తారు, అసలైన అగ్ని పరీక్ష లో నెగ్గుతారా లేక విఫలం అవుతారా, ఆయనపై నమ్మకంతో విజయం సాధిస్తారు అనే భావనతో ఆయనకు సర్పంచ్ గా గెలిపించారు అని జనం అనుకుంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఆయనపై కొన్ని రుమార్సులు వచ్చినాయి అవి ఏమిటంటే ఫోన్ లేపబోరు ప్రజలకు అందుబాటులో ఉండరు ఎప్పుడు కూడా బోధన్ లో ఉంటారు గ్రామ పంచాయతీలో ఉండబోరు ఏదైనా ప్రజల సమస్యలు వస్తే రారు పంచాయతీ జరిగితే రారు కూర్చోరు పంచాయతీలో మాట్లాడరు అనే పలు విమర్శ లు ఉన్నప్పటికీ జనం మాత్రం ఆయన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ జనం కు ఏదైనా సమస్య వస్తే లోపట ఎవరికీ తెలియకుండా పరిష్కరిస్తారు అని నమ్మకంతో గెలిపించారు అనేది ఒక దృఢ నమ్మకం, రుద్రూరు మండల కేంద్రంలో ఎప్పటికీ ఇందూరు చంద్రశేఖర్ రియల్ హీరో అని ఆయనతో ఎవ్వరూ ఎలక్షన్ లో పోటీకి నిలబడ్డ ఓటమి తప్పదనే ప్రజలు చూపిస్తున్నారు ఎందుకంటే ఆయన జనంకు న్యాయం చేస్తున్నారు జనంలో ఉంటున్నారు జనం కోసం కష్టపడుతున్నారు కావున ఆయనకే ఏ పదవులైన ఇవ్వడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారని. ప్రస్తుతం అన్ని సక్సెస్ అయితే మళ్లీ జడ్పిటిసి లేదా ఎంపీపీ వారికే సొంతం అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. రుద్రూర్లో ప్రస్తుతం అగ్ని పరీక్ష ,ఆ అగ్ని పరీక్షల ఏ విధమైన ఆస్త్రాలను ఇందరు చంద్రశేఖర్ ప్రయోగిస్తారు రుద్రూర్ మండల కేంద్రాన్ని అభివృద్ధి పథం వైపు ఎలా కొనసాగిస్తారు ఎదురు చూడాలని పలువురు చర్చలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏ ఎన్నిక వచ్చినా ఆస్త్రాలు, అపర చాణక్య తెలివిని ప్రదర్శించి గెలుపును కైవసం చేసుకోవడంలో దిట్ట ఇందూరు చంద్రశేఖర్ అనే టాక్ ఉంది, అదేవిధంగా అభివృద్ధిని చేయడంలో ప్రజలకు న్యాయం చేయడంలో ఆస్త్రాలు ప్రయోగించడం కూడా ఆయనకు తెలుసు అని ప్రజలకు గట్టి నమ్మకం, కచ్చితంగా రుద్రూరు మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు ప్రజలకు న్యాయం చేస్తారు అని ప్రజలు గట్టి నమ్మకం పెట్టుకున్నారు అందుకే కాబోలు మూడోసారి సర్పంచ్ పదవిని అంటగట్టారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








